Radio LIVE


Breaking News

Tuesday, 14 April 2015

జనాభా నిష్పత్తితో పోలిస్తే దేశంలో ఉన్న జడ్జీల సంఖ్య తక్కువే : జ్యోతి సెన్ గుప్తా

దేశ జనాభాలో 26% మంది ఏదో ఒక కేసులో కోర్టుకు వస్తున్నారని హై కోర్ట్ చీఫ్ జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సెన్ గుప్తా అన్నారు. భారతదేశ జనాభా నిష్పత్తితో పోలిస్తే దేశంలో ఉన్న జడ్జీల సంఖ్య తక్కువేనని ఆయన అన్నారు. కోర్టుల్లోని ఖాళీలను భర్తీ చేస్తే త్వరితగతిన కేసులు పరిష్కారమవుతాయని ఆయన వెల్లడించారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates