బుధవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
రూ.180 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.26,870కి చేరింది.
వెండి రూ.60 తగ్గి రూ.36,800 కి చేరింది.
డిమాండు తగ్గడం మరియు ప్రపంచ మార్కెట్ల ప్రభావం మన మార్కెట్ పై పడటంతో ధరలు తగ్గాయని బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
No comments:
Post a Comment