Radio LIVE


Breaking News

Monday, 13 April 2015

పోలీస్ టైగర్స్ పుస్తకావిష్కరణ చేసిన హోమంత్రి నాయిని

సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో హోమంత్రి నాయిని నరసింహారెడ్డి “పోలీస్ టైగర్స్" అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జానకీపురం ఎన్ కౌంటర్ ఘటనలో ప్రాణాలకు తెగించి పోలీసులు పోరాటం చేశారని, కాల్పుల్లో గాయపడిన ఎస్ఐ సిద్ధయ్య తన కుమారుని కోసమైనా కోలుకుంటాడని అనుకున్నట్లు అన్నారు. ఇలాంటి కాల్పుల ఘటనలు రాష్ట్రంలో పునరావృతం కానివ్వమని ఆయన స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates