జాక్ స్నైడర్ దర్శకత్వంలో రాబోతున్న ‘బ్యాట్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్’ సినిమా ట్రైలర్ విడుదలకు ముందే ఇంటర్ నెట్ లో బహిర్గతమైంది.
బ్యాట్ మ్యాన్ గా బెన్ అప్లేక్, సూపర్ మ్యాన్ గా హెన్రీ కావిల్ నటిస్తుండగా మరో ముఖ్య పాత్రలో అమీ ఆడమ్స్ నటిస్తున్నారు.
వచ్చే సంవత్సరం 2016,మర్చి 25 న విడుదల కానున్న ఈ సినిమాను ఎవరో హ్యాండీ కేమ్ తో ఈ సినిమా ట్రైలర్ ను షూట్ చేసి ఇంటర్ నెట్ లో పెట్టారు.అయితే కొద్ది నిమిషాల్లోనే దానిని తొలగించారు. హలివుడు పత్రిక ఇది స్పానిష్ ఉపశీర్శికతో ఉన్నట్లు పేర్కొంది.
సోమవారం నుంచి ఐమాక్స్ ధియేటర్లలో ఈ చిత్ర అధికార ట్రైలర్ ను ప్రదర్శించనున్నారు.
No comments:
Post a Comment