Radio LIVE


Breaking News

Thursday, 16 April 2015

టీసీఎస్ ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటించిన యాజమాన్యం

టీసీఎస్ కంపెనీ యాజమాన్యం తమ ఉద్యోగులకు భారీ మొత్తంలో బోనస్ ప్రకటించింది. కంపెనీ స్టాక్ ఎక్సేంజీలో లిస్టింగ్ అయి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ బోనస్ ను ఇస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. కనీసం ఒక సంవత్సరం కంపెనీలో సర్వీసు వున్నా వారు బోనస్ కు అర్హులని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. రూ.2628 కోట్లను బోనస్ కోసం కేటాయించినట్లు సమాచారం.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates