సాంకేతిక లోపంతో వరంగల్ జిల్లా సంగెం మండలం ఎలుగూరు వద్ద పలు రైళ్లు నిలిచిపోయాయి.కేసముద్రంలో తమిళనాడు, నేక్కొండలో సింహపురి, మహబూబాబాద్ లో కోణార్క్ ఎక్స్ ప్రెస్ , గుండ్రాతిమడుగు లో శాతవాహన ఎక్స్ ప్రెస్ లు నిలిచిపోగా రైల్వే అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు.దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురైతున్నారు.
No comments:
Post a Comment