ఉత్తర ప్రదేశ్ లో ఓ దారుణం జరిగింది. రక్షక భటులే భక్షక భటులయ్యారు.
ప్రజల మాన,ప్రాణాలను కాపాడాల్సిన పోలీసులే సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
దొంగతనం ఆరోపణలపై అరెస్టయిన ఓ యువతిని లాకప్ లో వేసి ఎనిమిది మంది ఖాకీలు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన యూపీ లోని కాన్పూర్ లో చోటుచేసుకుంది.
No comments:
Post a Comment