ఈ నెల 13 నుంచి 90 రోజుల
పాటు ప్రముఖ అడ్వైజరింగ్ అడ్వెంచురా సంస్థ ఆధ్వర్యంలో టీవీ మార్కెటింగ్ అండ్ వెబ్
మార్కెటింగ్ అనే అంశంపై శిక్షణ ఇవ్వనున్నారు.
టీవీలో అత్యంత కీలక పాత్ర
పోషిస్తున్న ప్రోగ్రాం మార్కెటింగ్,వెబ్ మార్కెటింగ్,బ్రాండ్ బిల్డింగ్,
కాన్సెప్ట్ సెల్లింగ్,ఉచిత ఇంటర్న్ షిప్ లో జులై 5 వరకు శిక్షణ కొనసాగనున్నట్లు
సంస్థ సీఈఓ లత్ వెంకట్ ఓ ప్రకటనలో తెలిపారు.వివరాలకు 9908520903, 040-65699333 నెంబర్లను సంప్రదించవల్సిందిగా సూచించారు.

No comments:
Post a Comment